Current Affairs in Telugu

 

అఖిలభారత వర్తక సమాఖ్య

అఖిలభారత వర్తక సమాఖ్య జనవరి 7న ఢిల్లీలో జరిగింది . ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగించారు.

మై టైమ్ ఎట్ సెబి

‘గోయింగ్ పబ్లిక్: మై టైమ్ ఎట్ సెబి ‘అనే పుస్తకం విడుదల . దీనిని మాజీ ఐఏఎఫ్ ఆఫీసర్ ,సెబిి మాజీ  చైర్మన్ యు.కె సిన్హా రచించారు.

కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2020

అమెరికాలోని లాస్ వేగాస్ లో జనవరి 7 న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2020 ప్రారంభమైంది.

ఫౌద్ మిర్జా

2020 టోక్యో ఒలంపిక్స్  (అశ్విక క్రీడలు) ఈవెంట్ లో భారత హార్స్ రైడర్ ఫౌద్ మిర్జా అర్హత సాధించాడు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here